(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.136. అధ్యాయః 136
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి కోశవృద్ధ్యర్థమపహార్యానపహార్యధనవివేచనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-136-0x(5723)(70058)
అత్ర గాథా బ్రహ్మగీతాః కీర్తయంతి పురావిదః।
యేన మార్గేణ రాజానః కోశం సంజనయంత్యుత॥ 12-136-1(70059)
న ధనం యజ్ఞశీలానాం హార్యం దేవస్వమేవ చ।
దస్యూనాం నిష్క్రియాణాం చ క్షత్రియో హర్తుమర్హతి॥ 12-136-2(70060)
ఇమాః ప్రజాః క్షత్రియాణాం రక్ష్యా హన్యాశ్చ భారత।
థనం హి క్షత్రియస్యేహ ద్వితీయస్య న విద్యతే॥ 12-136-3(70061)
తదస్య స్యాద్బలార్థం వా ధనం యజ్ఞార్థమేవ వా।
అభోజ్యాశ్చౌషధీశ్ఛిత్త్వా భోజ్యా ఏవ పచంత్యుత॥ 12-136-4(70062)
యో వై న దేవాన్న పితృన్న మర్త్యాన్హవిషాఽర్చతి।
అనర్థకం ధనం తత్ర ప్రాహుర్ధమేవిదో జనాః॥ 12-136-5(70063)
హరేత్తద్ద్రవిణం రాజంధార్మికః పృథివీతిః।
న హి న ప్రీణయేల్లోకాన్న లోకే గర్హతే నృపం॥ 12-136-6(70064)
అసాధుభ్యోఽర్థమాదాయ సాధుభ్యో యః ప్రయచ్ఛతి।
ఆత్మానం సంక్రమం కృత్వా మన్యే ధర్మవిదేవ సః॥ 12-136-7(70065)
[తథాతథా జయేల్లోకాఞ్శక్త్యా చైవ యథాయథా।]
ఔద్భిదా జంతవో యద్వచ్ఛ్రుత్వా వాజో యథాతథా॥ 12-136-8(70066)
అనిమిత్తాత్సంభవంతి తథా యజ్ఞః ప్రజాయతే।
యథైవ దంశమశకం యథా కీటపిపీలికం॥ 12-136-9(70067)
సైవ వృత్తిర్హి యజ్ఞేషు యథా ధర్మో విధీయతే॥ 12-136-10(70068)
యథా హ్యకస్మాద్భవతి భూమౌ పాంసుస్తృణోలపం।
తథైవేహ భవేద్ధర్మః సూక్ష్మః సూక్ష్మతరః స్మృతః॥ ॥ 12-136-11(70069)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి షట్త్రింశదధికశతతమోఽధ్యాయః॥ 136॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-136-4 ఔషధీశ్ఛిత్త్వా తాభిరింధనీకృతాభిర్భోజ్యా వ్రీహ్యాద్యాః। దుష్టాన్ హింసిత్వా సాధూన్పాలయేదితి భావః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.